Dad
నాన్న
సహజంగా, ఓడిపోయినోడు చెప్పేది "వేదంతం"
గెలిచినోడు చెప్పేది "సిద్ధాంతం"
ఈ రెండిటిలో ఏదో ఒకటి తేల్చి చెప్పేది "పోరాటం"
కొంతమందికి పోరాటం అంటే "యుద్ధం" గుర్తుకొస్తుంది.
కొందరికి ఓ ఆటగాడి శ్రమ గుర్తుకొస్తుంది.
ఇంకొందరికి ఒక వికలాంగుడి జీవితం గుర్తుకొస్తుంది.
కాని, నాకు మాత్రం రోజుకు ఐదు కిలోమీటర్లు సైకిల్ తొక్కి తన కొడుకుని స్కూల్లో దించే ఒక మధ్యతరగతి "తండ్రి" గుర్తుకువస్తాడు.
"నాన్న" అంటే కేవలం ఒక పిలుపు మాత్రమే కాదు,
"నాన్న" అంటే భాద్యతలను మోస్తున్న ఓ ' భాద్యత. '
- Unknown ✍🏻
Good...keep it up..
ReplyDeleteSimehow it is better..
Try more effectively...
Good super🤜🤜
ReplyDelete