Difference
బేధం
అమ్మ తొమ్మిది నెలలు కష్టపడితే మనం పుట్టాం అనుకుంటారు కొందరు.
కాదు,,నాన్న పక్కన పది నిమిషాలు సుఖపడితే పుట్టాం అనుకుంటారు కొందరు.
రెండు నిజాలే.
కాని పురిటినొప్పులు చూసినవాడు "మనిషి" అవుతాడు.
పడక సుఖాన్ని చూసినవాడు "పశువు" అవుతాడు అంతే!
- Unknown


Comments
Post a Comment