Life Partner
"జీవిత భాగస్వామి"
(కవిత ప్రేమతో)
అనుకోకుండా నా జీవితంలోకి ప్రవేశించావు
నా అనేది లేకుండా అంతా నువ్వే అయిపోయావు.
నా చూపులో, నా నవ్వులో
నా మాటలో, నా ప్రేమలో
నా ఆశలో, నా శ్వాసలో
ఇలా ప్రతి చోటా నీవే నిండి పోయావు
నీ నవ్వే నా ప్రాణంగా నీ మాటే నా జీవన్గా
నీ చూపే నా లోకం గా నీ ఊపిరే నా ఆయువగా
నా అడుగులో అణువణువు నీవై
నా జీవితాన్ని దిశానిర్దేశం చేసి,
నిరంతరం నిన్ను చూస్తే నా ముఖంలో
ఆ చెదరని నవ్వు నీతో ఉంటే నా మనసంతా
ఉల్లాసంతో ఉత్సాహంతో ఉత్తేజంతో పెరిగిపోతుంది.
ఇక నీవు నాకు మాట ఇవ్వు , నన్ను ఎప్పుడూ, ఎన్నడూ
ఎక్కడ, ఎట్టి పరిస్థితుల్లో, ఏ సమస్య వచ్చినా, వీడానని.
WITH ENDLESS LOVE TO HER 💖
ప్రేమతో,
నీ సాయి ✍🏻
Comments
Post a Comment