My opinion on EDUCATION
చదువు పై నా అభిప్రాయం (లేదా) నేను ఇవ్వాలనుకున్న సందేశం:-
నా ఇంత చదువులో, నాకు చదువు నుండి వెలువడిన ఒకే ఒక్క పాఠం,
మనం చదువుని వదిలేస్తే, అదీ మనల్ని వదిలేస్తుంది. ఒకవేళ మనం దాన్ని విడువకుండా అలాగే ఉంటే, అది మన జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితాన్ని తీర్చిదిద్దుతుంది..
మనం దాన్ని ఎంత సాగు చేస్తే (ఆంగ్లంలో 'Cultivation' in education) అది మనకు అంతలా సహాయపడుతుంది. జీవితంలో ఒక స్టేజ్ అంటూ వచ్చాక, ఇంతకుముందు, మనకు తోడున్నవారు,,మనకు సహాయపడినవారు, వీరు ఈ స్టేజ్ లో మనతో ఉండరు. అసలు కనబడరు.
కాబట్టి,,అప్పుడు,,ఆ సమయంలో మనకి అన్ని మార్గాల్లో,అన్ని రూపాల్లో, ఎన్నో విధాలుగా, మనకు తోడు-నీడ అంతా అధై నిలుస్తుంది. ( చదువు )
చివరిగా ఒక్క మాట, కనీసం దాని కోసం కాకుండా, మీ కోసమైనా దాన్ని,,,
*ఆదరించండి *అనుసరించండి
*అభిమానించండి *ఆచరణలో పెట్టండి
*ఆరాధించండి *ఆలోచనలను సాగు చేయండి
ముఖ్యంగ, దాని సహాయంతో మీ జీవితానికి ఒక కొత్త వెలుగుదనం తేండి.
ఇట్లు,
మీ సాయి ✍️
The education system is correct, but the way of listening, writing, interacting are different compared to other countries
ReplyDelete