True friendship

                                 స్నేహం


ఒకరితో స్నేహం చేసే ముందు, ఒకటికి రెండు సార్లు ఆలోచించు. ఎందుకంటే, ఒకవేళ చేశారే అనుకో,

తప్పులుంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు. లేదంటే జన్మాంతరం భరించు!

నిజాయితీగా ఉంటే జన్మంతా సన్నిహితంగా స్వీకరించు!

అంతే తప్ప ఎన్నటికైతే తప్పు చేయడానికి మాత్రం సిద్ధపడకు.

ఎందుకంటే, ఈ భూమి మీద పవిత్రమైంది, స్వచ్ఛమైంది, ఎవ్వరిదగ్గర ఏదీ కూడా ఆశించనది అదే ఒక్కటే కనుక.

                                                               - బాలు & సాయి ✍🏻                   

Comments

Popular Posts